ఎన్నికల కోడ్.. ఎంత డబ్బు తీసుకెళ్లొచ్చంటే?

4008చూసినవారు
ఎన్నికల కోడ్.. ఎంత డబ్బు తీసుకెళ్లొచ్చంటే?
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రూ.49వేలకు మించి డబ్బులు తీసుకెళ్తే పోలీసులు సీజ్ చేస్తారు. అలాగే ఒక తులం బంగారం వరకు తీసుకెళ్లొచ్చు. వీటికి మించితే సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉండాలి. లేదంటే డబ్బు/బంగారం స్వాధీనం చేసుకుని, ఎన్నికలు ముగిశాక తిరిగి అందిస్తారు. ఒకవేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలితే సంబంధిత వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.

సంబంధిత పోస్ట్