లోక్ సభ ప్రజాపద్దుల కమిటీ ఎన్నిక పూర్తి

71చూసినవారు
లోక్ సభ ప్రజాపద్దుల కమిటీ ఎన్నిక పూర్తి
లోక్ సభ ప్రజాపద్దుల కమిటీ ఎన్నిక పూర్తి అయ్యింది. 15 మంది సభ్యులతో 18వ లోక్ సభ ప్రజాపద్దుల కమిటీ ఏర్పాటు చేశారు. లోక్ సభ లో ప్రతిపక్ష నేత ఛైర్మన్ గా ప్రజాపద్దుల కమిటీని సిద్ధం చేశారు. 15 మందిలో ముగ్గురు తెలుగువారికి అవకాశం ఇచ్చారు. కొత్త లోక్ సభ కొలువుదీరిన తర్వాత.. ఎన్నిక ద్వారా ప్రజాపద్దుల కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్