విద్యుత్ బకాయిలు పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ UPI ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులు

581చూసినవారు
విద్యుత్ బకాయిలు పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ UPI ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులు
కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో APCPDCL, TGSPDCL కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లుల బకాయిలు పెరిగిపోవడంతో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులను పునరుద్ధరించారు. RBI మార్గదర్శకాల ప్రకారం గత నెలలో యూపీఐ తరహా డిజిటల్ పేమెంట్లను నిలిపివేసి, తమ అప్లికేషన్, వెబ్సైట్ ద్వారా చెల్లింపులు చేయాలని డిస్కంలు కోరాయి. అయితే ఎక్కువమంది ఆ పేమెంట్ విధానంతో గందరగోళానికి గురికావడంతో క్రమంగా బిల్లు చెల్లింపులు తగ్గిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్