రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్‌

62చూసినవారు
రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్‌
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 15 సినిమాల్లో రజనీకాంత్‌ ‘జైలర్‌’, విజయ్‌ ‘లియో’లను ప్రభాస్‌ ‘కల్కి’ అధిగమించింది. కేవలం ఆరు రోజుల్లో ఈ అగ్ర హీరోల సినిమా రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. ఇప్పటివరకు ‘కల్కి’ రూ.615 కోట్లు వసూలు చేసింది. ఇంకా కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. దీంతో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్