చిరుతలాంటి అడవిపిల్లిని ఎప్పుడైనా చూశారా!

73చూసినవారు
చిరుతలాంటి అడవిపిల్లిని ఎప్పుడైనా చూశారా!
సెర్వల్.. చూడటానికి అచ్చంగా చిరుతపులిలా ఉంటుంది కానీ, నిజానికి ఇది అడవిపిల్లి. సహారా ఎడారి చుట్టుపక్కల ఉండే ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో కనిపిస్తుంది. సెర్వల్‌ను తొలిసారిగా 1765లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జార్జస్ లూయీ లెక్లెర్క్ కామ్టే డి బఫన్ గుర్తించారు. ఇది దాదాపు 2 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. చిరుత కంటే దీని తల చిన్నగా ఉంటుంది. చాలా వేగంగా వేటాడుతుంది. ఎలుకలు, కప్పలు, చిన్న చిన్న పక్షులను తింటుంది.

సంబంధిత పోస్ట్