12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్!

81చూసినవారు
12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్!
స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ 12వ సారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్ లో టాప్ మేనేజర్ అయిన షివన్ జిలిన్ తో రిలేషన్ షిప్ లో ఆయన తండ్రి అయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక బ్లూమ్ బర్గ్ గుర్తించింది. మస్క్ 12వసారి తండ్రి అయ్యారంటూ నివేదిక పేర్కింది. కొత్తగా పుట్టిన బిడ్డతో కలిపి టెస్లా అధిపతి ఎలాన్ మస్ కు ఇప్పటివరకు 12మంది పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్