ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర భేటీ

51చూసినవారు
ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర భేటీ
బంగ్లాదేశ్ లో జరిగే పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నేడు అత్యవసరంగా భేటీ అయ్యింది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, స్థానికంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష జరిపినట్లు సమాచారం. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్