హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత 10 నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధ పోరులో దాదాపు 40వేల మందికి పైగా
పాలస్తీనియన్లు మరణించినట్లు తాజాగా గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. గాజా జనాభాలో ఇది 2% కావడం గమనార్హం. యుద్ధంలో గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరు
పు దాడులకు పాల్పడటంతో యుద్ధం ప్రారంభమైంది.