తెలంగాణలో 3 విడతలుగా ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్

51చూసినవారు
తెలంగాణలో 3 విడతలుగా ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్
తెలంగాణలో మూడు విడతలుగా ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్ జరుగనుంది. జూన్‌ 27 నుంచి ప్రారంభం కావాల్సిన షెడ్యూల్‌ వాయిదా పడింది. జులై 4 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత ప్రవేశాల ప్రక్రియ జరుగనుంది. జులై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగనుంది.

సంబంధిత పోస్ట్