టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

573చూసినవారు
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌
రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న 4వ టెస్టులో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు: యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ (C), శుభమన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, జడేజా, ధ్రువ్‌ జురెల్ (W), ఆర్ అశ్విన్‌, కుల్‌దీప్‌, ఆకాశ్‌ దీప్‌, సిరాజ్‌.
ఇంగ్లాండ్‌ జట్టు: జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌, జో రూట్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌ (C), బెన్‌ ఫోక్స్‌ (W), టామ్‌ హార్ట్‌లీ, ఒలీ రాబిన్‌సన్‌, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ అండర్సన్‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్