అమేధా ఆస్పత్రికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

6948చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. నందిత మృతదేహాన్ని అమేధా ఆసుప్రతిలో ఉంచారు. లాస్య నందిత మృతదేహాన్ని చూడటానికి అమేధా ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. నందిత కుటంబ సభ్యులను హరీష్ రావు పరామర్శించారు.

సంబంధిత పోస్ట్