కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న

49901చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న
తెలంగాణలోని ప్రముఖ గాయకుడు, బీఆర్ఎస్ నేత ఏపూరి సోమన్న ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో వైఎస్సార్ టీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సోమన్న తాజాగా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్