మొదలైన ఆస్కార్ కోలాహలం

1050చూసినవారు
మొదలైన ఆస్కార్ కోలాహలం
ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల పండుగకు వేళ అయింది. 96వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం మార్చి 10న జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే మోషన్ పిక్చర్స్ అకాడమీ నామినేషన్లను ప్రకటించింది. కాగా, గతేడాది ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో హంగామా సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈసారి ఆస్కార్ వేడుకల్లో పెద్దగా భారతీయ సంరంభం కనిపించటం లేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్