బ్లాక్ కాఫీ ఎప్పుడైనా తాగారా?

58చూసినవారు
బ్లాక్ కాఫీ ఎప్పుడైనా తాగారా?
బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో పాలు, పంచదార వాడరు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో డోపమైన్, సెరోటోనిన్, నోరాడ్రినలిన్ పరిమాణాన్ని పెంచుతుంది. పైపెచ్చు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లతో పాటు, మంచి మొత్తంలో మాంగనీస్, క్లోరోజెనిక్ యాసిడ్, పాలీఫెనాల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి2, బి3, బి4 వంటివి ఇందులో ఉంటాయి.
కాఫీలోని కెఫిన్ తో శరీరంలో హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్