క్రెడిట్​ గ్యారెంటీ స్కీమ్ గురించి మీకు తెలుసా?

52చూసినవారు
క్రెడిట్​ గ్యారెంటీ స్కీమ్ గురించి మీకు తెలుసా?
తయారీ, సేవల రంగాల్లోని ఎంఎస్​ఎంఈలు ఈ క్రెడిట్​ గ్యారెంటీ స్కీమ్ కింద రుణాలు తీసుకోవచ్చు. కొత్తగా బిజినెస్ మొదలుపెట్టాలనుకునేవాళ్లు, ఇప్పటికే ఎంఎస్​ఎంఈలు నడుపుతున్నవాళ్లు కూడా ఈ రుణాలు పొందవచ్చు. వ్యవసాయం, రిటైల్ వ్యాపారం చేసేవారికి, స్వయం సహాయక బృందాలకు, విద్యా సంస్థలకు ఈ సీజీఎస్​ స్కీమ్ కింద రుణాలు ఇవ్వరు. ఈ స్కీమ్ కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రూ.2 కోట్ల వరకు రుణాలు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్