EVM మిషన్లను ఈజీగా హ్యాక్ చేయొచ్చు.. ఎలన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

77చూసినవారు
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘నేనొక టెక్నాలజిస్ట్‌గా చెబుతున్నా.. ఓట్ వేసే ఈవీఎం మిషన్లను ఈజీగా హ్యాక్ చేయచ్చు. కంప్యూటర్ ప్రొగ్రామ్‌ల గురించి నాకు బాగా తెలుసు’ అని ఎలన్ మస్క్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్