6న పరీక్ష.. ప్రశ్నపత్రం లీక్!

72చూసినవారు
6న పరీక్ష.. ప్రశ్నపత్రం లీక్!
కేరళలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ అమ్మకానికి ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కలకలం రేపాయి. జూలై 6న జరిగే ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను టెలిగ్రామ్ గ్రూపుల్లో విక్రయిస్తున్నట్లు ప్రచారం చేసిన గ్రూపులపై తిరువనంతపురంలోని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్