అందరూ ఓటు వేయరు.. కొందరు చెంపదెబ్బ కూడా కొడతారు: సంజయ్

77చూసినవారు
అందరూ ఓటు వేయరు.. కొందరు చెంపదెబ్బ కూడా కొడతారు: సంజయ్
బాలీవుడ్ నటి, కంగనా రనౌత్‌పై గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో దాడి జరిగింది. CISF కానిస్టేబుల్ కుల్విందర్ ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనపై ఈ ఘటనపై శివసేన నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. కొందరు ఓట్లు వేస్తున్నారు.. మరి కొందరు చెంపదెబ్బ కొడతారు అంటూ సంజయ్ రౌత్ తెలిపారు. తన తల్లి రైతుల నిరసనలో కూర్చున్న సమయంలో కంగాన చేసిన వ్యాఖ్యలతోనే ఆమెను చెంపదెబ్బ కొట్టినట్లు కానిస్టేబుల్ ఒప్పుకుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్