గొర్రెల పంపిణీ స్కాంలో విచారణ వేగవంతం

65చూసినవారు
గొర్రెల పంపిణీ స్కాంలో విచారణ వేగవంతం
గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆరా తీసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఆ శాఖ ఎండీకి లేఖ రాసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్