వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్

82చూసినవారు
వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్
టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి గ్రూప్-సీలో పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది. మరో రెండు నామమాత్రపు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇదే గ్రూపులో వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ చెరో 6 పాయింట్లతో సూపర్-8కు చేరుకున్నాయి. కివీస్‌తోపాటు ఉగాండా, పపువా న్యూ గినియా జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్