రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగానే పిల్లల చదువుల ఖర్చు: సీఎం

76చూసినవారు
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగానే పిల్లల చదువుల ఖర్చు: సీఎం
తెలంగాణలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును రాష్ట్ర పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములుగా మాత్రమే చూడాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం కామన్ డైట్‌ను సీఎం ఆవిష్కరించి మాట్లాడారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు.

సంబంధిత పోస్ట్