కవితకు కస్టడీ పొడిగింపు

27566చూసినవారు
కవితకు కస్టడీ పొడిగింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి నెలలో అరెస్టైన ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్