మాల్దీవుల పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్

70చూసినవారు
మాల్దీవుల పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్
మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాల్దీవులకు చేరుకున్నారు. అక్కడి వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు.. ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ స్వాగతం పలికారు. ఆగస్టు 11 వరకు జైశంకర్ అక్కడ పర్యటించనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. చివరిసారిగా 2023 జనవరిలో జైశంకర్ అక్కడ పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్