పెళ్లి చూపులతో బయటపడ్డ నకిలీ మహిళా ఎస్సై బండారం

7786చూసినవారు
పెళ్లి చూపులతో బయటపడ్డ నకిలీ మహిళా ఎస్సై బండారం
నకిలీ SI అవతారం ఎత్తిన ఓ యువతి బండారం బయటపడింది. నార్కట్పల్లికి చెందిన మాళవిక 2018లో RPF ఎస్సై పరీక్ష రాసింది. అన్ని పరీక్షలు పాసైనా కంటి సమస్య కారణంగా జాబ్ రాలేదు. అప్పటికే తాను ఎస్సై అవుతున్నట్లు అందరికీ చెప్పుకున్న మాళవిక.. పరువు పోతుందని యూనిఫాం, ఫేక్ ఐడీ కార్డు చేయించుకొని SIగా చెప్పుకుంటోంది. ఇటీవల ఆమె పెళ్లి చూపులకు యూనిఫాంతో వెళ్లగా, అబ్బాయి తరఫు వారు పై అధికారులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్