నకిలీ బంగారం దందా గుట్టు రట్టు, 11 మంది అరెస్ట్ (వీడియో)

63చూసినవారు
AP: రెండు ముఠాల మధ్య జరిగిన తుపాకీ కాల్పుల మిస్టరీని సత్యసాయి జిల్లా పోలీసులు చేధించారు. ఇటీవలే అనంతపురం జిల్లా కదిరి జాతీయ రహదారిపై రామాపురం కూడలి వద్ద రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మవరం డీఎస్పి శ్రీనివాసులు నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసు టీమ్‌లు.. శనివారం 10 మందిని అరెస్టు చేశారు. బంగారం ముసుగులో నకిలీ బంగారాన్ని అంటగడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్