హమాస్ చీఫ్ కుటుంబ సభ్యులు హతం

58చూసినవారు
హమాస్ చీఫ్ కుటుంబ సభ్యులు హతం
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. మృతుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే సోదరి జహర్ హనియా ఉన్నారని పేర్కొంది. మరోవైపు ప్రతిపాదిత గాజా కాల్పుల విరమణ, బందీల ఒప్పందానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్