బార్లీ నీళ్లు తాగితే షుగర్ అదుపులో ఉంటుందా?

74చూసినవారు
బార్లీ నీళ్లు తాగితే షుగర్ అదుపులో ఉంటుందా?
బర్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లల ఎదుగుదలకు శక్తికి బార్లీ ఎంతో సాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బార్లీ నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. మధుమేహం రోగుల్లో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కేన్సర్ నివారణలో సాయపడుతుంది.

సంబంధిత పోస్ట్