మోదీతో ప్రముఖ గేమింగ్ క్రియేటర్.. ఆమె సంపాదన ఎంతో తెలుసా!

582చూసినవారు
మోదీతో ప్రముఖ గేమింగ్ క్రియేటర్.. ఆమె సంపాదన ఎంతో తెలుసా!
భారతదేశంలోని ప్రముఖ మహిళా గేమర్ పాయల్ ధరే. ఆమె ప్రధాని మోదీతో కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు అందర్నీ బాగా ఆకర్షిస్తోంది. పాయల్ ధరే, ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీలో భారతదేశపు ప్రముఖ మహిళా గేమింగ్ క్రియేటర్. పాయల్ యూట్యూబ్ ఛానెల్ కు 3.7M సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. కేవలం యూట్యూబ్ ద్వారా నెలకు సుమారు 3 లక్షల నుంచి 45 లక్షల వరకూ పాయల్ సంపాదిస్తారు. 600K కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లతో పాయల్ షార్ట్స్ అనే ప్రత్యేక యూట్యూబ్ షార్ట్స్ ఛానెల్‌ని కూడా నడుపుతోంది.

సంబంధిత పోస్ట్