బ్యాంకులో రైతు ఆత్మహత్య.. రోడ్డుపై ధర్నాకు దిగిన కుటుంబసభ్యులు (వీడియో)

70చూసినవారు
తెలంగాణ ఆదిలాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో బేల మండలం రేణి గూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న రైతు జాదవ్ దేవరావు కుటుంబానికి న్యాయం చేయాలంటూ అతడి కుటుంబసభ్యులతో పాటు పలువురు రోడ్డుపై ధర్నాకు దిగారు. బ్యాంక్ అధికారుల వేధింపుల వల్లనే దేవరావు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్