రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా: భట్టి

75చూసినవారు
రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా: భట్టి
తెలంగాణలో రెవెన్యూ రికార్డుల ఆధారంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సంక్రాంతి గొప్ప పండుగలా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారుల ఆధ్వర్యంలో 4 కొత్త సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ఈ నాలుగు పథకాల అమలుకు సుమారు 40 నుంచి 45 వేల కోట్ల అధిక భారం పడుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్