హైవేపై ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కంటైనర్ (వీడియో)

77చూసినవారు
చెన్నై-బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. కంటైనర్ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. శ్రీపెరంబదూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తి మీద బస్సు పడిన దృశ్యం కూడా వీడియోలో కనిపించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్