ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

101654చూసినవారు
ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి సహా ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్