ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి

85చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఎదురుగా వచ్చిన బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు ఏపీకి చెందిన మనోజ్ కుమార్ (22), బద్దె వెంకటేశ్వరరావు (52)లుగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్