భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసిన తండ్రి... పిల్లలు మృతి

80చూసినవారు
భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసిన తండ్రి... పిల్లలు మృతి
తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా కృష్ణాపురంలో ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా… తల్లి, మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్