మూడేళ్ల చిన్నారిని దారుణంగా కొట్టిన తండ్రి (వీడియో)

71చూసినవారు
AP: అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. జేఎన్టీయూ కళాశాల సమీపంలోని బాయ్స్ హాస్టల్‌లో శివ అనే వ్యక్తి వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఆయనకు మూడేళ్ల కూతురు ఉంది. ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుందని కూతురుని శివ దారుణంగా కొట్టాడు. చిన్నారిని పైకి ఎత్తి కిందకు పడేశాడు. కాలుతో తన్నాడు. దాంతో బాలిక కేకలు పెడుతూ ఏడ్చింది. దీనికి సంబంధించిన దృశ్యలు నెట్టింట వైరలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్