2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు: ఎగ్జిట్ పోల్స్ Vs ఫ‌లితాలు

66చూసినవారు
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు: ఎగ్జిట్ పోల్స్ Vs ఫ‌లితాలు
ఎగ్జిట్ పోల్స్ ఇలా..
* సీపీఎస్: వైసీపీకి 133-135, టీడీపీకి 37-40, జ‌న‌సేన‌కి 1.
* ఇండియా టుడే: వైసీపీకి 130-135, టీడీపీకి 37-40, జ‌న‌సేన‌కి 1
* ఐ ప‌ల్స్‌: వైసీపీకి 110-120, టీడీపీకి 55-62.
ఫ‌లితాలు ఇలా..
తుది ఫ‌లితాల్లో వైసీపీ 151 సీట్ల‌ను గెలుపొంద‌గా.. టీడీపీ 23 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. ఈసారి ఎవ‌రికెన్ని సీట్లు వ‌స్తాయో కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్