ఫిబ్రవరి 29 ఏ భారత మాజీ ప్రధాని పుట్టినరోజు.?

76చూసినవారు
ఫిబ్రవరి 29 ఏ భారత మాజీ ప్రధాని పుట్టినరోజు.?
ఫిబ్రవరిలో 29 రోజులు ఉండే సంవత్సరాన్ని లీపు సంవత్సరం అని అంటారని అందరికీ తెలిసిందే.! నేడు భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ జయంతి. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న ఈయన బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ రెండవ ఉప ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్