పుచ్చ సాగులో ఎరువుల యాజమాన్యం

59చూసినవారు
పుచ్చ సాగులో ఎరువుల యాజమాన్యం
బాగా చివికిన పశువుల ఎరువు ఎకరాకు 8 టన్నుల చొప్పున వేసుకోవాలి. 40 కేజీల నత్రజని (3 దఫాలుగా), 32 కేజీల భాస్వరం (చివరి దుక్కిలో), 16-20 కేజీల పొటాషియం (2 దఫాలుగా) వేసుకోవాలి. మొక్క వయస్సు 25-30 రోజుల మధ్య ఉన్నప్పుడు ఎకరానికి 30-32 కిలోల యూరియా వేసుకోవాలి. మొక్క వయస్సు 55-60 రోజుల మధ్య ఎకరానికి 15 కిలోల యూరియా మరియు మ్యూరెట్ ఆఫ్ పోటాష్ వేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్