స్టార్‌లింక్‌కు భారత్‌లో స్పెక్ట్రమ్ పన్ను?

54చూసినవారు
స్టార్‌లింక్‌కు భారత్‌లో స్పెక్ట్రమ్ పన్ను?
శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలందించేందుకు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌-X సంస్థతో భారతదేశపు అగ్రశ్రేణి టెలికాం కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే స్టార్‌లింక్‌కు భారత్ స్పెక్ట్రమ్ పన్ను విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పన్ను విధిస్తే దేశంలో శాట్‌కామ్ వెంచర్‌కు సర్వీస్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్