ఒక హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్లు కాదు: మంత్రి లోకేశ్

81చూసినవారు
ఒక హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్లు కాదు: మంత్రి లోకేశ్
AP: ఒక హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్లు కాదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. లక్షలాది బతుకుల్లో ఆనందం నింపుతున్నామన్న ఆనందం ఇదని అసెంబ్లీలో పేర్కొన్నారు. చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్‌కు కేబినెట్ ఆమోదం సంతోషమిచ్చిందన్నారు. చేనేత కళాకారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతిపాదన ఆమోదం తెలిపిందన్నారు. యువగళం పాదయాత్రలో చేనేతల కష్టాలు ప్రత్యక్షంగా చూశానన్నారు.

సంబంధిత పోస్ట్