క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే.. ఎందుకంటే?

1560చూసినవారు
క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే.. ఎందుకంటే?
అసలైన క్రికెట్‌ మజాను ప్రేక్షకులకు అందించడానికి 2024 ముస్తాబవుతోంది. ఈ ఏడాదిలో ఏకంగా మూడు వరల్డ్ కప్‌లు జరగనున్నాయి. అండర్-19 వరల్డ్ కప్‌తో పాటు మెన్స్, ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లు జరుగుతాయి. అంతేగాక ఐపీఎల్, డబ్యూపీఎల్ మరో బోనస్‌. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌ చివరి మ్యాచ్‌లు భారత్-దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జనవరి 3 నుంచి తలపడనున్నాయి. జనవరి 19 నుంచి అండర్-19 టీ20 ప్రపంచకప్ జరుగుతుంది.

సంబంధిత పోస్ట్