చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్

560చూసినవారు
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్
పొట్టి ఫార్మాట్‌లో యూఏఈ కెప్టెన్‌, పాకిస్తాన్‌ ఆటగాడు ముహమ్మద్‌ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఆటగాడి​కి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్‌ శర్మ, క్రిస్‌ గేల్‌ సైతం ఈ ఫీట్‌ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు.

సంబంధిత పోస్ట్