క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో తెలుసా?

3272చూసినవారు
క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో తెలుసా?
ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బంతి 156 గ్రాముల బరువుండాలి. సాధరణంగా వన్డే మ్యాచుల్లో ఫుల్ కార్క్‌ను ఉపయోగిస్తారు. ఇక టీ20 లాంటి మ్యాచ్‌లో హాఫ్ కార్క్‌ను వాడతారు. బంతిని తోలుతో తయారు చేస్తారు. తోలును నాలుగు ముక్కలుగా కత్తిరించి, లోపలి నుంచి వాటిని చేతితో కుడతారు. ఆ తరువాత వీటిని లామినేషన్ చేస్తారు. దీన్ని మెషీన్ మీద పెట్టి, రెండు భాగాలనూ అతికిస్తారు. తర్వాత రెండు వరుసల్లో కుట్లు వేసి బంతిని 60-70 డిగ్రీల వరకు వేడి చేస్తారు.

సంబంధిత పోస్ట్