జాబ్ ఫ్రాడ్.. గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు!

5133చూసినవారు
జాబ్ ఫ్రాడ్.. గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు!
బీహార్‌లోని నవాడాలో ఓ కొత్త రకం జాబ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. యువకులకు 'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్' పేరుతో ఓ ముఠా ఆఫర్ ఇచ్చింది. మహిళల ఫొటోలను పంపి, వారిని గర్భవతులను చేస్తే రూ.13 లక్షలు ఇస్తామని యువకులకు ఆశ చూపిస్తోంది. గర్భవతిని చేయలేకపోయినప్పటికీ ప్రోత్సాహకంగా రూ.5 లక్షలు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటించింది. ముఠాలోని 8 మంది నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్