అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థులు

73చూసినవారు
అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థులు
అమెరికాలో భారతీయ విద్యార్థుల చదువులు భారీగా తగ్గాయి. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 స్టూడెంట్ వీసాలో 38 శాతం తగ్గుదల వచ్చింది. ఇక ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య 64,008 మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు దక్కాయి. గతేడాది ఈ సంఖ్య 1,03,495గా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్