కస్క్‌లో భీకర పోరు.. ఉక్రెయిన్ సేనలను నిలువరించిన రష్యా

66చూసినవారు
కస్క్‌లో భీకర పోరు.. ఉక్రెయిన్ సేనలను నిలువరించిన రష్యా
కస్క్‌లో ఉక్రెయిన్ సేనలు మరింత ముందుకు రాకుండా తిప్పికొట్టినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఆ ప్రాంతంలో 15 కిలోమీటర్ల మేర దూసుకొచ్చిన కీవ్ సేనలను నిలువరించినట్లు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో సరిహద్దులోని వేల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు రష్యా అధికారులు తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్