సినీ నటుడు మనోహర్ కన్నుమూత

560చూసినవారు
సినీ నటుడు మనోహర్ కన్నుమూత
తమిళనాడుకు చెందిన ప్రముఖ రంగస్థల, సినీ నటుడు అడాడె మనోహర్ కన్నుమూశారు. చెన్నైకి చెందిన మనోహర్‌కు చిన్నప్పటి నుంచి నాటకరంగం, సినిమాలపై ఆసక్తి ఉండేది. అతను 3500 కంటే ఎక్కువ నాటకాలు, 15 టీవీ సీరియల్స్, 35కి పైగా సినిమాల్లో నటించాడు. నటులు వడివేలు, వివేక్‌లతో కలిసి మనోహర్ హాస్య సన్నివేశాల్లో నటించారు. గత రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్