టాయిలెట్‌లో ఫుడ్ ఆర్డర్ ఎక్కడో తెలుసా.?

63చూసినవారు
టాయిలెట్‌లో ఫుడ్ ఆర్డర్ ఎక్కడో తెలుసా.?
మీకు ఆశ్చర్యం అనిపించినా ఇది మాత్రం నిజం. ఎక్కడడైనా రెస్టారెంట్స్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ప్లేస్ట్, బౌల్స్ లో అందిస్తారు. వాటిని తిని మనం ఆస్వాదిస్తాము. తైవాన్ లోని ఓ రెస్టారెంట్ లో టాయిలెట్ లో ఆర్డర్ చేసిన పదార్థాలను కస్టమర్స్ కి ఇస్తారు. వెరైటీగా ఉంటుందని అక్కడ ఇలా టాయిలెట్ లా ఉండే వాటిలో సర్వ్ చేస్తారు.

సంబంధిత పోస్ట్