టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన గొల్ల‌ప‌ల్లి

307557చూసినవారు
ఎన్నిక‌ల వేళ తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. టీడీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గొల్ల‌ప‌ల్లికి సీఎం జ‌గ‌న్ వైసీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గొల్లపల్లితో పాటు పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్‌ బాబు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్