ఈ పథకంతో వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత

586చూసినవారు
ఈ పథకంతో వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత
పన్ను చెల్లించని వారికి భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. వృద్ధాప్యంలో నెలవారీగా ఆదాయం పొందేందుకు ఈ స్కీమ్ సహకరిస్తుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఇందులో 60 ఏళ్లు వచ్చే వరకు నెలవారీగా కొంత మొత్తాన్ని జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వెచ్చించిన మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్ అమౌంట్ రూ.1000 -.5000 మధ్య ఉంటుంది.

సంబంధిత పోస్ట్